Homeతెలంగాణభీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి...

భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీ సాయన్న భీంగల్ మండలంలోని బడా భీంగల్, పెద్దమ్మకాడి తండా గ్రామాలను సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతను పరిశీలించారు

పెద్దమ్మ కాడి తండాలో రైతు పొలంలో నిర్మిస్తున్న వ్యవసాయ నీటి కుంట పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ దగ్గర నిర్మించిన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను, కమ్యూనిటీ ఇంకుడు గుంతను పరిశీలించడం జరిగింది.

ఆదర్శ గ్రామం కాన్సెప్ట్ లో భాగంగా పెద్దమ్మకాడి తండ గ్రామాన్ని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ కోరినారు.

ఐకెపి సిబ్బందితో శ్రీనిధి , బ్యాంకు లింకేజీ పురోగతిపై సమీక్ష జరిపినారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఏపీఎం ప్రమీల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ టెక్నికల్ అసిస్టెంట్లు ,ఐకెపి సీనియర్ సిసిలు శ్రీనివాస్, నరేష్, సంబంధిత గ్రామ సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్: ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, పేద...

బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు…

0
బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, అయ్యప్ప స్వామికి అభిషేకం,...

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

Translate »
error: Content is protected !!