Homeతెలంగాణబెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి...

బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డిపై బెలోజి నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, బెలోజి నాయక్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల బంజారా సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి...

హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల…

0
“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల” *ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్* *కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం* *మోర్తాడ్ వేదికగా...

1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి…

0
1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి హామీలు అమలు చేయాలని డిమాండ్.. గణేష్ బిగాల ఆధ్వర్యంలో వంటా-వార్పు, సదస్సులు... నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ...

సైన్స్ బోధనలో వినూత్నత.. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బాణాల స్వప్న!

0
సైన్స్ బోధనలో వినూత్నత.. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బాణాల స్వప్న! కామారెడ్డి జిల్లాకు చెందిన విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయురాలు బానాల స్వప్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. కామారెడ్డి చిన్నమల్లారెడ్డి బాలికల...

ఇంటర్‌ను తీసేయడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్!

0
*తలకాయ ఉన్నోడు ఇంటర్మీడియేట్ విద్య తీసేయాలని అనడు* *ఇంటర్ విద్య బలంగా ఉంది.. దాని జోలికి వెళ్లొద్దు* *సీఎం ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గు పడుతడు* *ఇంటర్ విద్య విధానం తీసేయాలకోవడం అంటే కొరివితో తలగొక్కునట్టే* *తెలంగాణ...

Translate »
error: Content is protected !!