Homeతెలంగాణభీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

శుక్రవారం నాడు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపిక, శ్రీకృష్ణ వేషాధారణలో 70 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసుకొని రావడం జరిగింది. ఈ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు మరియు గోపిక వేషాధరణలో వచ్చిన బాలికలు ఉట్టిని లాగుతూ ఉంటే శ్రీకృష్ణ వేషాధరణలో వచ్చిన బాలురు ఉట్టిని పగలగొట్టే సన్నివేశాలు ప్రజలందరినీ కనువిందు చేశాయి. అలాగే పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు నిజంగా రేపల్లెలో శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరిస్తున్నారా అనే విధంగా అబ్బురపరిచాయి. శ్రీకృష్ణ, గోపిక వేషాధరణలో వచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రధాన కార్యదర్శి శ్రీ జి. నర్సయ్య , విద్వత్ సమితి సంయోజక్ యెన్ను శ్రీధర్ విద్యార్థుల తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి మెమొంటోలను అందజేస్తూ కృతజ్ఞతలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.నర్సయ్య , విద్వత్ సమితి సంయోజక్ యెన్ను శ్రీధర్, ప్రధానాచార్యులు పైడిమర్రి సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ నోముల అశ్విన్ రెడ్డి, ఈ కార్యక్రమానికి విద్యార్థులు సంసిద్ధం చేసిన మాతాజీలు వై లయశ్రీ, పి లహరి ఆచార్యులు పి. రాజేందర్, వై చంద్రశేఖర్, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

0
జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు జంగంపల్లి: కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలోని...

రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ…

0
రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ... రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్...

ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో...

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి...

హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల…

0
“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల” *ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్* *కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం* *మోర్తాడ్ వేదికగా...

Translate »
error: Content is protected !!