Homeఇందల్వాయి మండల్యూరియా యాప్‌ను రద్దు చేయాలి...

యూరియా యాప్‌ను రద్దు చేయాలి…

యూరియా యాప్‌ను రద్దు చేయాలి

మాన్యువల్ విధానంలో ఎకరాకు నిర్ణీత పరిమాణంలో యూరియా పంపిణీ చేయాలి ఇందల్వాయి సొసైటీ భవనం ముందు రైతుల ధర్నా…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి, సెప్టెంబర్ 04: యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, ప్రతి రైతుకు ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం ఇందల్వాయి వ్యవసాయ సహకార సంఘం భవనం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి రైతుకు ఎకరాకు నిర్ణీత సంఖ్యలో యూరియా సంచులు కేటాయించి వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. యాప్ విధానాన్ని రద్దు చేసి, రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.

రైతుల ధర్నా విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఎస్‌ఐ సుమలత, సొసైటీ చైర్మన్ సిహెచ్. గోపి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి యూరియా యాప్ విధానం, దాని ద్వారా పంపిణీ జరుగుతున్న తీరును వివరించారు. అయితే రైతులు మాత్రం యాప్ విధానాన్ని రద్దు చేసి, మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని పట్టుబట్టారు.

రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ధర్నాలో పలువురు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

0
జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు జంగంపల్లి: కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలోని...

రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ…

0
రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ... రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్...

ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో...

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి...

హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల…

0
“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల” *ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్* *కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం* *మోర్తాడ్ వేదికగా...

Translate »
error: Content is protected !!