Homeతెలంగాణఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ...

ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నూతనంగా వచ్చిన షూస్, సాక్స్‌ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలావత్ బాలు, ఉపసర్పంచ్ మాలావత్ గోవింద్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంగారెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ…

0
విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ... సోమవారం గ్రామంలో సర్పంచ్ మాలోత్ సుమిత్ర సంతోష్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం గాంధారి :మండలం సోమవారం గ్రామంలో ప్రభుత్వం అందించిన ఉచిత ఏకరూప...

ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం…

0
ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండకు చెందిన విద్యార్థి ఎస్....

స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం…

0
స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల స్త్రీనిధి సమాఖ్య స్త్రీనిధి కార్యక్రమాల అమలులో విశేష...

ఐదో వార్డులో బోరు మోటార్ ప్రారంభం చేసిన కౌన్సిలర్ బోధిరే లావణ్య, నర్సయ్య…

0
ఐదో వార్డులో బోరు మోటార్ ప్రారంభం చేసిన కౌన్సిలర్ బోధిరే లావణ్య, నర్సయ్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ పట్టణంలోని ఐదో వార్డులో చిన్న సంగం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు...

Translate »
error: Content is protected !!