Homeతెలంగాణపిప్రిలో ఘనంగా తాతయ్యల ఆయిల పండుగ...

పిప్రిలో ఘనంగా తాతయ్యల ఆయిల పండుగ…

పిప్రిలో ఘనంగా తాతయ్యల ఆయిల పండుగ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పిప్రి గ్రామంలో తాతయ్యల ఆయిల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వీడీసీ ఆధ్వర్యంలో దేవాదాయ కమిటీ, గ్రామ ప్రజలు కలిసి సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు.

ప్రతి సంవత్సరం ఎడ్లపుల అమావాస్య అనంతరం వచ్చే శుక్రవారం తాతయ్యల ఆయిల పండుగను నిర్వహించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. తాతయ్యల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, నూతన వస్త్రాలు ధరింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. తాతయ్యల ఆశీస్సులతో పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తాతయ్యల ఆయిల పండుగను గ్రామంలో పెద్దల పండుగగా భావిస్తూ ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

Translate »
error: Content is protected !!