Homeతెలంగాణధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ...

ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 33 నెలల్లో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాకేష్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు…

0
మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గణేష్ ఉత్సవాలను...

ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు…

0
ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద...

ధర్మారం (బి)లో వ్యక్తి మృతి.. హత్య జరిగిందని బంధువుల అనుమానం…

0
ధర్మారం (బి)లో వ్యక్తి మృతి.. హత్య జరిగిందని బంధువుల అనుమానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన తొత్తుల లింగయ్య (45) మృతిపై కుటుంబ...

మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు…

0
మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్  నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం : మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ...

కొంగల వెంకటన్న ఉద్యమానికి కీలక మలుపు…

0
కొంగల వెంకటన్న ఉద్యమానికి కీలక మలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటన్న చేపట్టిన నిరాహార దీక్ష, ఉద్యమం...

Translate »
error: Content is protected !!