Homeక్రైమ్హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.సంతోష్ వీడియో విడుదల…

హత్యకు గురైన హరిబాబు ఉదంతంలో వైష్ణవి సోదరుడు సంతోష్ సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. తన చెల్లిని గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని తానే అంతం చేసినట్లుగా ఆ వీడియోలో సంతోష్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఏ ఆడబిడ్డకు కూడా తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన చెల్లి హత్యకు ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేసిన సంతోష్, చెల్లి మరణానికి ఇలా న్యాయం చేసుకున్నానని పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి తాను నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నానని ఆ వీడియోలో సంతోష్ స్పష్టం చేశాడు. ఈ పరిణామంతో నిజామాబాద్‌ సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, యూట్యూబర్ వైష్ణవి 2025, సెప్టెంబర్ 17న హరిబాబు చేతిలో హత్యకు గురికాగా.. సంవత్సరం తిరిగేసరికి మళ్లీ సరిగ్గా ఇదే రోజున హరిబాబు, ఆమె సోదరుడు సంతోష్‌ చేతిలో రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైభవంగా వైశ్య సంఘం ‘ప్రసాద్ పార్టీ’.. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్…

0
స్నేహపూర్వక సమ్మేళనమే ‘ప్రసాద్ పార్టీ’ వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద నిర్వహించే ‘ప్రసాద్ పార్టీ’ స్నేహపూర్వక సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని...

108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…

0
108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల...

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

0
కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు...

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు…

0
దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక...

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

Translate »
error: Content is protected !!