Homeతెలంగాణనందిపేట్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగంకు ఘన సన్మానం...

నందిపేట్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగంకు ఘన సన్మానం…

నందిపేట్: తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం కార్యదర్శిగా ఎన్నికైన నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగంను మండల తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు మండల సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం కార్యదర్శిగా ఎర్రం లింగం ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఎర్రం లింగం తన కొత్త బాధ్యతల్లో మరిన్ని సేవలు అందించి సర్పంచ్‌ల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, దేవేందర్, సాయినాథ్, చిన్నయ్య, మహేష్, సుష్మతో పాటు పలువురు మహిళా సర్పంచ్‌లు పాల్గొని ఎర్రం లింగంకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైభవంగా వైశ్య సంఘం ‘ప్రసాద్ పార్టీ’.. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్…

0
స్నేహపూర్వక సమ్మేళనమే ‘ప్రసాద్ పార్టీ’ వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద నిర్వహించే ‘ప్రసాద్ పార్టీ’ స్నేహపూర్వక సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని...

108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…

0
108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల...

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

0
కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు...

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు…

0
దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక...

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

Translate »
error: Content is protected !!