Homeతెలంగాణవృథాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని అధికారులు...

వృథాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని అధికారులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్

వేల్పూర్: మండలంలోని పచ్చల నడుకూడా గ్రామంలో తాగునీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని నీటి ట్యాంక్‌ నుంచి లీకేజీలు ఏర్పడటంతో పాటు ఓవర్‌ఫ్లో కారణంగా పెద్దఎత్తున తాగునీరు రోడ్డుపక్కన చేరి వృథాగా పోతోందని గ్రామస్థులు తెలిపారు.

ఒకవైపు గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎదురవుతున్న సమయంలో.. మరోవైపు విలువైన తాగునీరు ఇలా వృథాగా పోతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

తక్షణమే నీటి ట్యాంక్‌ లీకేజీలను అరికట్టి, ఓవర్‌ఫ్లో సమస్యకు పరిష్కారం చూపి తాగునీటి వృథాను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!