Homeతెలంగాణసిరాతుల్ నబీ జల్సా కార్యక్రమ విజయవంతం...

సిరాతుల్ నబీ జల్సా కార్యక్రమ విజయవంతం…

సిరాతుల్ నబీ జల్సా కార్యక్రమ విజయవంతం.

సిరాతుల్ నబీ ప్రాముఖ్యతను వివరించిన మౌలానా అతిక్ సాబ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్, అక్టోబర్ 3 : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని బాపూజీ నగర్ కాలనీలోని మక్కా మసీదు కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సిరాతుల్ నబీ జల్సా కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ జిల్లా నుంచి మౌలానా అతిక్ సాహెబ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ,సిరాతుల్ నబీ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అన్ని మతాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారు తమతో ఉన్నంతకాలం వారికి అన్ని విధాలుగా సేవలందించాలని సూచించారు.తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే భగవంతుడి ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకు కేటాయిస్తూ తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించడాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. యువత మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా ఐదు పూటలా నమాజ్ చేయడంతో పాటు ప్రతిరోజూ ఖురాన్ చదవాలని సూచించారు. తల్లిదండ్రులతో పాటు పేదలు, అవసరంలో ఉన్నవారిని గౌరవిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముఫ్తీ షాకత్ బేగ్, మోసిన్,మౌలానా జమీల్, ఆఫీస్ సిరాజ్, ఆఫీస్ రియాజ్, ఆఫీస్ మోసిన్, ఆఫీస్ జలాల్, మక్కా మసీదు కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!