Homeడిచ్ పల్లి మండల్రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక...

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-13 బాల బాలికల జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఆదివారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్అధ్యక్షులు.వి.ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి.మర్కంటి గంగామోహన్మాట్లాడుతూ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి.మర్కంటి గంగామోహన్ మాట్లాడుతూ ఎంపికైన బాలికల జట్టు రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 11, 12 తేదీలలో జెడ్పిహెచ్ఎస్ తొర్లికొండ క్రీడా మైదానంలో, బాలుర రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 16,17 తేదీలలో ఎల్.బి.కాలేజ్ క్రీడా మైదానం,హనుమకొండ జిల్లాలోనిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా బాల బాలికల జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ ఎంపిక కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి చెప్ప నవీన్,వ్యాయామఉపాధ్యాయులువి.నాగభూషణం,నరేంద్రచారి,రమేష్,స్వప్న,వీణ,భూలాభాయ్,ఎల్. శివకుమార్,తిరుపతి,జిల్లా కోచ్‌లు.నరేష్,అనికేత్, మౌనిక,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!