Homeతెలంగాణచట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి...

చట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి…

చట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

అధికార,ప్రతిపక్ష పార్టీలఎమ్మెల్యేలు,ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై తక్షణమే స్పందించాలి.పోలీసు వ్యవస్థ,న్యాయ వ్యవస్థ,భారతరాజ్యాంగాన్ని తాళ్లరాంపూర్ గ్రామంలో కాపాడి, గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలి.–ఎస్ ఆఫ్ ఐ ఎ ఐ ఎస్ ఆఫ్ – బీవీఎం – పిడిఎస్ యు –ఎం ఎస్ ఆఫ్ విద్యార్థి సంఘాల డిమాండ్ఎస్ ఆఫ్ ఐ,-ఎ ఐ ఎస్ ఆఫ్ – పిడిఎస్ యు – బీవీఎం – ఎం ఎస్ ఆఫ్విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో గ్రామ అభివృద్ధి కమిటీల బాధితులకు అండగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్,పిడిఎస్ యు జిల్లాఅధ్యక్షులు.డాక్టర్ కర్క గణేష్,బీవీఎం రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీధర్ మాట్లాడుతూ వీడీసీ ల వ్యవస్థను రద్దు చేయాలని ధ్వజమెత్తారు.అదే విధంగా,భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే వీడీసీ వ్యవస్థకు వంత పాడడం సమంజసం కాదని అన్నారు.తాళ్లరాంపూర్ బాధితుల ఆర్తనాదాలు ఎంపీ.ధర్మపురి అరవింద్, స్థానిక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వినపడడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్,బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్ ప్రాంతాల్లో వీడీసీ లు సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నా,రాజ్యాంగ వ్యవస్థలు చూస్తూ ఊరుకోవడాన్ని వారు తప్పుపట్టారు.అదే విధంగా,వీడీసీ లపై పెట్టిన కేసులకు ఇప్పటివరకు ఛార్జ్‌షీట్లు వేయకపోవడం పోలీసుల వైఫల్యమే అని అన్నారు.వీడీసీ ల అకృత్యాలను,ఆగడాలను అడ్డుకట్ట వేయాలని అన్నారు.అదే విధంగా,బాధితుల మానవ హక్కులను కాపాడాలని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి గారికి వినతిపత్రం అందించడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించి,ఈ విషయంపై డీజీపీ గారితో చర్చిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎ ఐ అస్ ఆఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు రఘురామ్ నాయక్, బీవీఎం రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీధర్,ఎం అస్ ఆఫ్ జిల్లా నాయకులు శ్రీదీప్,ఎ ఎస్ ఆఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాజు,ఎ ఐ అస్ ఆఫ్ జిల్లా అధ్యక్షులు. సుబోధ్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి.నాగేంద్ర,నాగరాజు,వీడీసీ బాధితులు నారాయణ గౌడ్,సుదర్శన్,నర్సాగౌడ్, దేవదాస్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!