Homeతెలంగాణరైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం...

రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం…

రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

హామీల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన బోధన్–జగిత్యాల సైకిల్ యాత్ర భీంగల్ మండలానికి చేరుకుంది.

భీంగల్ మండల కిసాన్ మోర్చా మరియు మండల బీజేపీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్రలో పాల్గొంటున్న కిసాన్ మోర్చా నాయకులకు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్కూరి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల మద్దతు ధర తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బోధన్ నుండి జగిత్యాల వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

భీంగల్ మండల బీజేపీ అధ్యక్షులు అరే రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య,మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్,పట్టణ అధ్యక్షులు నీలం గంగాధర్,కప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు,యువ మోర్చా అధ్యక్షులు ప్రేమ్ చంద్,పురాణిపేటు ఉప సర్పంచ్ హరికృష్ణ,బీజేపీ నాయకులు పార్థ సారథి,జక్కుల కార్తీక్,కార్యకర్తలు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!