Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మై ఫీల్డ్ రెస్టారెంట్ ప్రారంభం...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మై ఫీల్డ్ రెస్టారెంట్ ప్రారంభం…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మై ఫీల్డ్ రెస్టారెంట్‌ను ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య, ఎంపీడీవో అనంతరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతల కిషన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇందల్వాయి సర్పంచ్ గంగామణి, గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఆరెపల్లి దశరథ్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోపి, చింతల దాసు, ఇందల్వాయి విడిసి చైర్మన్ రియాజ్, పాశం కుమార్, డీజే గంగాధర్, దోమకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

0
పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ...

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

0
జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో. త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: వీబీ–జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో...

ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…

0
ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ...

ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…

0
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

0
కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్...

Translate »
error: Content is protected !!