Homeకమ్మర్‌పల్లి మండల్కోనాసముందర్ వడ్డెర కాలనీ చౌరస్తాలో ఐమాక్స్ లైట్ ఏర్పాటు..

కోనాసముందర్ వడ్డెర కాలనీ చౌరస్తాలో ఐమాక్స్ లైట్ ఏర్పాటు..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీ వద్ద బషీరాబాద్, భీంగల్, మెండోర గ్రామాలకు వెళ్లే ప్రధాన చౌరస్తాలో ఐమాక్స్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఎంపీ సురేష్ రెడ్డి నిధుల నుంచి మంజూరైన రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ లైటింగ్‌ను శనివారం గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ.. గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు అవసరాన్ని ఎంపీ సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇందుకు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బషీరాబాద్ సర్పంచ్ బైకాన్ జమున మహేష్, చౌట్‌పల్లి సర్పంచ్ మహబూబ్, ఉపసర్పంచ్ బలే రావు శంకర్, మెండోర సర్పంచ్ కుంట రమేష్, సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

0
పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ...

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

0
జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో. త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: వీబీ–జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో...

ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…

0
ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ...

ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…

0
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

0
కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్...

Translate »
error: Content is protected !!