Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రిసెప్షన్ సెంటర్ విధులు, వాకీటాకీ (VHF సెట్) వినియోగం, ఆయుధాగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్), లాకప్ నిర్వహణ, బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధులు, పెట్రోలింగ్ వాహనం పనితీరు తదితర అంశాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు.

పోలీస్ శాఖ విధులు, ప్రజలకు అందించే సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి విద్యార్థులకు వివరించినట్లు ఎస్‌ఐ సుమలత తెలిపారు. పోలీసు వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

0
పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ...

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

0
జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో. త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: వీబీ–జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో...

ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…

0
ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ...

ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…

0
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

0
కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్...

Translate »
error: Content is protected !!