Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు...

ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

హైదరాబాద్ నుంచి ఇంద్రవెల్లి సభకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంద్రవెల్లిలో నిర్వహించే పంచజన్య సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జి ఆలీం భాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్ కుమార్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు రజాక్ భాయ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రేమ్ నాయక్, జిల్లా మైనారిటీ టౌన్ అధ్యక్షుడు, పార్టీ క్యాడర్, జిల్లా మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

0
పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ...

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

0
జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో. త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: వీబీ–జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో...

ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…

0
ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ...

ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…

0
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

0
కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్...

Translate »
error: Content is protected !!