Homeఇందల్వాయి మండల్జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో...

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో.

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

ఇందల్వాయి: వీబీ–జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచే లక్ష్యంతో శనివారం ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తండాలో చేపడుతున్న జల సంరక్షణ పనులను ఎంపీడీవో అనంతరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా జల సంరక్షణ పనుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

0
పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ...

ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…

0
ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ...

ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…

0
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

0
కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్...

దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ…

0
దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి...

Translate »
error: Content is protected !!