Homeతెలంగాణజోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి ...

జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి …

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని శ్రీ మేధా హైస్కూల్ విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ చాటుకుంది. సోమవారం నిర్వహించిన సబ్‌జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీల్లో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వర్షిణి అద్భుత ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది.

చిన్న వయసులోనే క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ, తన ప్రతిభతో జోనల్ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని వర్షిణిని, ఆమెకు క్రీడల్లో శిక్షణ అందించి ప్రోత్సహించిన పీఈటీ శ్రీకాంత్ రెడ్డిని పాఠశాల ప్రిన్సిపాల్ జయ రెడ్డి, కరస్పాండెంట్ మదన్ సురేష్, అరవింద్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

0
నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా? టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు! సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన...

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

0
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు! రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్? సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు... త్రిశూల్ న్యూస్...

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

Translate »
error: Content is protected !!