Homeకామారెడ్డి జిల్లాసంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి!

సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి!

సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి!

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ మృతి

తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలమడుగు మౌనిక (33) ఇంట్లో మృతి చెందింది.

మౌనికకు పాలమడుగు రాజారెడ్డితో వివాహం కాగా, వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత నాలుగేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత ఏడాది నుంచి మౌనిక తన తండ్రి నాయిని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుర్తించిన పొరుగింటి మహిళ కీర్తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మౌనిక మృతి చెందినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. ఘటనపై చట్టప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇనాయత్ నగర్ దాడి ఘటనపై ఏసీపీని కలిసిన బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి…

0
ఇనాయత్ నగర్ దాడి ఘటనపై ఏసీపీని కలిసిన బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి బీజేపీ నాయకుడు ఏగుర్ల రవి దంపతులపై దాడి.. తీవ్ర గాయాలయ్యాయని వెల్లడి దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్... త్రిశూల్...

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక!

0
జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక! కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకు అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

నీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య!

0
నీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య! పాఠశాలలో చేతులు కడిగిన నీటిని భూమిలోకి మళ్లించే నిర్మాణం ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఇంకుడు నిర్మాణాలు చేపట్టాలి: సర్పంచ్ గడల ప్రసాద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన…

0
ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లిలో ఎన్‌ఎస్‌ఎస్, ఈడీసీ సెల్ ఆధ్వర్యంలో పారిశ్రామిక...

ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత…

0
ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని గ్రంథాలయ శాఖ ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము...

Translate »
error: Content is protected !!