నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం.చిరంజీవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ తిరుపతి బదిలీ కావడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు.అనంతరం ఆయన జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఎస్ఐ తెలిపారు.























