Homeతెలంగాణప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం!

ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం!

భీంగల్ పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచనలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌కు చెందిన జిల్లా విద్యా విషయ తనిఖీ బృందం భీంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా విధానాలు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి పలు సూచనలు చేసింది.

అనంతరం పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించి, ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు అవసరమైన పలు మెళకువలను వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని తనిఖీ బృందాన్ని కోరారు.

ప్యానెల్ బృంద సభ్యుడు రాచర్ల గంగాధర్ మాట్లాడుతూ.. తాను విద్యనభ్యసించిన పాఠశాలకు తనిఖీ అధికారిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు గుణేశ్వర్‌ను ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్యానెల్ బృంద డిప్యూటీ నోడల్ అధికారి చిన్నయ్య, బృంద సభ్యులు విశ్వనాథ్, గంగా మోహన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026…

0
తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026’ యువతలో ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్, నవంబర్ 4: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నవంబర్...

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు…

0
కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మేరా యువ...

ఏటీఎంలో నకిలీ నోటు కలకలం!

0
ఏటీఎంలో నకిలీ నోటు కలకలం! రూ.24 వేల నగదు డ్రా చేయగా.. రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు బాధితురాలి ఆరోపణ ఏటీఎం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ధరణి డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్...

నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ…

0
నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం.చిరంజీవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ తిరుపతి బదిలీ కావడంతో ఆయన...

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో!

0
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో! రామడుగు గ్రామంలో హార్వెస్టింగ్ పనుల తనిఖీ కూలీలు నిర్ణీత కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.308 కూలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి...

Translate »
error: Content is protected !!