Homeతెలంగాణవిద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత బ్యాగుల పంపిణీ!

విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత బ్యాగుల పంపిణీ!

కారేగాం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు బ్యాగుల అందజేత…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ఏ గణేష్

కారేగాం, నవంబర్ 5: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగాం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.

ఎన్నారై కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హరికృష్ణ, ప్రకాష్ పటేల్, శ్రీనివాస్ పటేల్, సంజు మహారాజ్, నాగనాథ్ పటేల్, కపిల్ పటేల్, విజయ్ పటేల్, ఎన్. రామ్ చందర్, ఏ. గణేష్ పటేల్, పి. శ్రీనివాస్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

క్యాన్సర్‌పై చిన్నారి విజయం.. కార్-టీ చికిత్సతో కొత్త ఆశలు!

0
క్యాన్సర్‌పై చిన్నారి విజయం.. కార్-టీ చికిత్సతో కొత్త ఆశలు! కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విఫలమైనా.. అత్యాధునిక చికిత్సతో మెరుగుపడిన ఆరోగ్యం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ రక్త క్యాన్సర్‌తోబాధపడుతున్న ఓ చిన్నారికి అత్యాధునిక కార్-టీ సెల్...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు! అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ఎస్సై సందీప్ హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా మండల పరిధిలో...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు! అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ఎస్ఐ సుమలత హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: దీపావళి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎక్కడైనా...

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు…

0
చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు గొర్రెల కాపరుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం.. శిశువును రక్షించిన పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దోమకొండ మండలంలోని శివారులో...

విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం!

0
విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం! రూ.28 లక్షల వ్యయంతో నూతన పాఠశాల భవనం నిర్మాణం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యారంగ అభివృద్ధికి స్వచ్ఛంద...

Translate »
error: Content is protected !!