Homeతెలంగాణడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తికి ఆర్మూర్ రెండవ న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించింది.

ఈ సందర్భంగా భీంగల్ పోలీసులు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనదారులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TGMSలో బాలసభ కార్యక్రమం.. బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన…

0
TGMSలో బాలసభ కార్యక్రమం.. బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి: గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా :...

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…

0
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియపై...

రామడుగులో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ.. నిందితుడి అరెస్ట్!

0
రామడుగులో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ.. నిందితుడి అరెస్ట్! మూడు తులాల బంగారు గొలుసు, చోరీకి ఉపయోగించిన బైక్ స్వాధీనం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్...

హామీలు ఎన్నో.. అభివృద్ధి ఏదీ?

0
హామీలు ఎన్నో.. అభివృద్ధి ఏదీ? రెండేళ్లుగా రోడ్డుపై నరకయాతన! నిధులు ఎక్కడ? మరమ్మతులు ఎప్పుడు? ప్రజల ప్రశ్నలకు సమాధానమేది? ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న భీంగల్ ప్రధాన రహదారి! రెండేళ్లుగా మరమ్మతులకు నోచుకోని భీంగల్–బడా భీంగల్–సికింద్రాపూర్ ప్రధాన రహదారి! అధికారుల నిర్లక్ష్యానికి...

ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ…

0
ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కదిలిన విద్యార్థి లోకం నిరసనలో పాల్గొన్న 5000 ల మంది విద్యార్థులు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం... త్రిశూల్...

Translate »
error: Content is protected !!