Homeకామారెడ్డి జిల్లాజీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నపూర్ణ రథం ప్రారంభం...

జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నపూర్ణ రథం ప్రారంభం…

జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నపూర్ణ రథం ప్రారంభం

కామారెడ్డి నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా ఆహారం అందించడమే లక్ష్యం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలనే గొప్ప సంకల్పంతో జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ రథాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తల్లి గడ్డం విజయలక్ష్మి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అన్నపూర్ణ రథం కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ పేద, నిరుపేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు.

ప్రజాసేవే లక్ష్యంగా, పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ధ్యేయంగా జీసీఆర్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అన్నపూర్ణ రథం ద్వారా నియోజకవర్గంలోని అవసరమైన వారికి ఆహారం అందించి, ఆకలి తీర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బాని కృష్ణహరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు మెహర్ బాబాగౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, సలీం, సుగుణ, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాడ లక్ష్మీనారాయణ, రంగ రమేష్ గౌడ్, బండారి శ్రీకాంత్, కోటేశ్వర్, అరవింద్, ఆబిద్, యువజన నాయకులు పండు, శ్రీకాంత్, ఆకాష్, నిరంజన్‌తో పాటు సేవాదళ్ నియోజకవర్గ, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య…

0
యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం పెంపొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు...

చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం!

0
చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం! తక్కువ నొప్పి.. వేగవంతమైన రికవరీకి అవకాశం.. లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ ప్రత్యేకత: డా. సుధీర్ మూడద్ల... ఆధునిక వైద్యరంగంలో లాపరోస్కోపిక్, రోబోటిక్, మినిమల్లీ ఇన్వేసివ్...

లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు…

0
లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో న్యాయమూర్తులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ :  మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట...

హామీల అమలుకు కౌన్సిలర్ కృషి…

0
హామీల అమలుకు కౌన్సిలర్ కృషి అభివృద్ధి పనులపై కౌన్సిలర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : పట్టణంలోని విద్యానగర్ కాలనీ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంతరావును...

ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం…

0
ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం డిచ్‌పల్లి మండలంలో 790 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: ఎమ్మెల్యే డా. ఆర్....

Translate »
error: Content is protected !!