Homeతెలంగాణధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన...

ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన…

ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన

చెలిమెల నరసయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం – నల్ల సారిక హనుమంత్ రెడ్డి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో భూ ఆక్రమణకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు చెలిమెల నరసయ్య చేసిన ఆరోపణలను ధర్పల్లి మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ఖండించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరసయ్య చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. దొంగతనం చేసిన వ్యక్తే దొంగ.. దొంగ అని అరిచినట్లుగా నరసయ్య వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సర్వే నంబర్ 195లో తన అనుచర వర్గానికి చెందిన వారు 8 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ నరసయ్య చేసిన ఆరోపణలు సరికావన్నారు. సదరు భూమి కొంతమంది దళితులకు చెందినదని, వారి తాతముత్తాతల కాలం నుంచి ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి అని తెలిపారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సమయంలో బాధితులకు తాను అండగా నిలిచానని, వారినే కబ్జాదారులుగా చిత్రీకరించడం తగదని పేర్కొన్నారు.

తాను బాజిరెడ్డి గోవర్ధన్‌కు ముఖ్య అనుచరుడినని, ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నానని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాజిరెడ్డి గోవర్ధన్ ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో పేదలు, దళితుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నానని నల్ల సారిక హనుమంత్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

Translate »
error: Content is protected !!