Homeతెలంగాణభీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, బాలల రక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతరకు విచ్చేసిన భక్తులకు సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందించే సేవలు, మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181, బాల్యవివాహ నిషేధ చట్టం, పోక్సో (POCSO) చట్టంపై అవగాహన కల్పించారు.

బాల్యవివాహాలను గుర్తించడం, వాటిని నివారించడం, బాలికలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడం, మహిళలు మరియు పిల్లల హక్కులను తెలుసుకోవడం వంటి అంశాలను వివరించారు. మహిళలు, పిల్లలపై జరిగే హింస లేదా వేధింపులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

అలాగే వ్యక్తిగత భద్రత, ఆపద సమయంలో తక్షణ సహాయం పొందడం, సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం, ఇతర సహాయ సేవలను ఎలా పొందవచ్చో తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మహిళల హక్కులు, సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలు, మహిళా హెల్ప్‌లైన్ 181కు సంబంధించిన ఐఈసీ (IEC) అవగాహన కరపత్రాలను భక్తులకు పంపిణీ చేశారు.

మహిళలు, పిల్లల రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలు, సహాయ వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించి, సురక్షితమైన, హింసారహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన…

0
ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన చెలిమెల నరసయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం – నల్ల సారిక హనుమంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!