Homeత్రిశూల్ న్యూస్పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు

పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు

పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించారు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. *కంజర్ గ్రామ సర్పంచ్ రాకేష్ యాదవ్* వివాహం స్థానిక *భారతి గార్డెన్లో* నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం *అమృతాపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడి రఘు* వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం *నల్లవెల్లి గ్రామానికి చెందిన బొల్లారం భూమేష్* కూతురు వివాహం *డిచ్ పల్లి లోని SLG గార్డెన్ లో* జరగగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.

అటు *ధర్పల్లి మండలం సీతాయిపేట సీతారామ గార్డెన్ లో* జరిగిన *ఏఎంసీ డైరెక్టర్ మాంగిత్య నాయక్* కుమారుని పెళ్లి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం *అర్గుల రాజేశ్వర్ రెడ్డి* కూతురు వివాహం *ధర్పల్లి న్యూ గురడి రెడ్డి గార్డెన్స్ లో* నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నారు . ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు చేసి ఆశీర్వదించారు.

అటు *పెద్ద వాల్గోట్ గ్రామానికి* చెందిన *గద్దెర నర్సారెడ్డి* కూతురు వివాహ పోచమ్మ పండుగ లో పాల్గొని వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు.

ఎమ్మెల్యే వెంట డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సాయన్న,భాస్కర్ రెడ్డి,ముసుకు సాయిరెడ్డి,ఉమ్మాజి నరేష్,కాంగ్రెస్ పార్టీ ఇందల్వాయి,ధర్పల్లి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, బాల్ రాజు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ , రాంచందర్ గౌడ్,హన్మండ్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విలీన ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ-రోజుల షెడ్యూల్ మధ్య ఒక గంట రోజువారీ నీటి సరఫరా కోసం ఒత్తిడి చేస్తారు

0
కుళాయిలు ఎండిపోవడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరిగింది పూణే: పూణే విలీన ప్రాంతాల నివాసితులు మరియు ప్రజాప్రతినిధులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC)పై ఒత్తిడి పెంచుతున్నారు,...

పూణేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది; ఈ వారంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది

0
రుతుపవన కార్యకలాపాలు పుంజుకోవడంతో పూణేలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పూణె: ఆదివారం సాయంత్రం పూణేలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, రుతుపవనాల కార్యకలాపాలు నగరం అంతటా పుంజుకోవడంతో సుదీర్ఘ పొడి...

నందిపేటలో ఘనంగా యోగా డే….

0
నందిపేటలో ఘనంగా యోగా డే.... త్రిశూల్  న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 21 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా...

ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ

0
ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ...

ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ

0
ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. మారుతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు...

Translate »
error: Content is protected !!