Homeఇందూరురోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయొద్దు  నిజామాబాద్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్...

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయొద్దు  నిజామాబాద్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయొద్దు  నిజామాబాద్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి…

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

ఇందూరు: రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు పాటించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సుగుణ గార్డెన్ లో ” అర్రైవ్.. అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో జరుగుతున్న మొత్తం ప్రమాదంలో 45 శాతం ద్విచక్ర వాహన ప్రమాదాలే జరుగుతున్నాయని పేర్కొన్నారు. రహదారులపై సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అన్ని తెలిసినా..నిర్లక్ష్యం కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతాయన్నారు. 

నిజామాబాద్ బస్టాండు ప్రయాణికుల తాకిడికి అనుగుణంగా నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వినతి పత్రం అందజేశారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్టీసీ ఆర్ ఎం కు సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

Translate »
error: Content is protected !!