Homeతెలంగాణప్రగతి పథంలో మోపాల్.. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతా : సర్పంచ్ ధ్యాప రవికుమార్

ప్రగతి పథంలో మోపాల్.. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతా : సర్పంచ్ ధ్యాప రవికుమార్

ప్రగతి పథంలో మోపాల్.. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతా: సర్పంచ్ ధ్యాప రవికుమార్…

నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన ధ్యాప రవికుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ అభివృద్ధిపై తన ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నత విద్యావంతుడు సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో గ్రామస్తులు ఆయనపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మోపాల్‌ను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది.

ఒక గ్రాడ్యుయేట్‌గా సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న రవికుమార్, గ్రామంలోని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, యువతకు ఉపాధి మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది.

గ్రామంలో మురుగునీటి కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, ‘స్వచ్ఛ మోపాల్’గా మార్చడం, అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణం మరియు ప్రతి వీధిలో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు, చెట్ల పెంపకం, గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం.గ్రామ పంచాయతీ నిధులు మరియు అభివృద్ధి పనుల్లో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవడం వాటిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.

“రాజకీయాలకు అతీతంగా మోపాల్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. కేవలం ఐదేళ్లలో మోపాల్ రూపురేఖలు మార్చి, జిల్లాలోనే బెస్ట్ విలేజ్‌గా నిలుపుతాననీ. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్ నిర్ణయాలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మోపాల్ నూతన సర్పంచ్ ధ్యాప రవికుమార్ నేతృత్వంలో గ్రామం అభివృద్ధి పథంలో నడవనుంది. “మన ఊరు – మన బాధ్యత” అనే సంకల్పంతో గ్రామాన్ని జిల్లాలోనే నంబర్ వన్ మోడల్ విలేజ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

0
చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన! హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీలు కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ప్రేమతో చెప్పిన భద్రతా మాటకు వాహనదారుల నుంచి సానుకూల స్పందన జరిమానాల కంటే అవగాహనతోనే మార్పు  సాధ్యమని పోలీసుల...

ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ...

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

Translate »
error: Content is protected !!