Homeతెలంగాణఉపాధి హామి కులీల పనుల పరిశీలన, వారి సమస్యలను పరిష్కరణకు హామి

ఉపాధి హామి కులీల పనుల పరిశీలన, వారి సమస్యలను పరిష్కరణకు హామి

నిజామాబాద్, ఏప్రిల్ 29 : బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మల్కపూర్ గ్రామపంచాయతీ కొత్తపేట తాండలో ఉపాధి హామి కులీల పనులను పరిశీలించి వారి సమస్యలను మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు సీతక్క అడిగితెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధిహామి కులీలకు గొప్ప చట్టం. పనులు కొరకు వలస పోవడాన్ని అరికట్టడానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ గాంధీ పేరు మీద 100 రోజులు ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు ఉపాధి హామి కూలీలకు ఫోటో క్యాప్చర్ చేయలి. సర్వర్ పనిచేయక ఆలస్యమవుతుందన్నారు.

ఎండకాలం ఉపాధి హామి కూలీలు ఉదయమే పనులు చేపట్టి టెంట్, మంచినీరు వసతులు కల్పించలన్నారు. సర్పంచ్, పంచాయతీ సెక్రేటరిలు ఉపాధిహామి కూలీలకు మట్టి త్రవేటప్పుడు ముందు రోజే ట్రాక్టర్లతో నీరు తడిపితే నెలనాని త్వరగా త్రవ్వడానికి వీలవుతుందని సూచించారు.మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోనుటకు ఒక లక్ష ఋణం అందజేస్తామని, ఒకవేళ మహిళా సంఘం వారు చనిపోతే 10 లక్షల రూపాయలు జీవిత భీమ ద్వారా అందజేస్తామన్నారు. మహిళ సంఘాలకు 60వేల కోట్లు అందజేసామన్నారు. విద్యుత్ 200 యూనిట్లు వరకు ఉచితం, సన్నబియ్యం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్నారు. గ్రామంలో రోడ్డు వేయడానికి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు స్కూల్ పై కప్పు కూలీపోయినందున ఎస్టిమెషన్ ప్రతిపాదనలు పంపాలన్నారు.

మల్కపూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇంఢ్లు పథకం క్రింద మంజూరైన మంజూల సాయగౌడ్ వారి ఇళ్ళును మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ గౌడ్ లతో గృహ ప్రవేశం చేసారు.

ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అన్వేష్ రెడ్డి, తహెర్ బిన్ హందాన్, సర్పంచ్ శ్రీధర్ గౌడ్, జెడ్పి సిఈఓ సాయగౌడ్, డిఆర్డిఓ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…

0
 అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం…

0
 తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు....

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష…

0
డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేశ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా...

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

0
మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

0
 అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి నర్సింగ్‌పల్లి గుట్టపై మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోపాల్ పోలీసులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో...

Translate »
error: Content is protected !!