Homeతెలంగాణభీంగల్‌లో ‘క్యాచ్ ది రైన్’పై అవగాహన సదస్సు – నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ...

భీంగల్‌లో ‘క్యాచ్ ది రైన్’పై అవగాహన సదస్సు – నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మున్సిపల్ కమిషనర్ గజానంద్…

భీంగల్‌లో ‘క్యాచ్ ది రైన్’పై అవగాహన సదస్సు…

– నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మున్సిపల్ కమిషనర్ గజానంద్..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్, జూలై 16:కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “జల శక్తి అభియాన్ – జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమంలో భాగంగా “క్యాచ్ ది రైన్” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో నీటి సంరక్షణపై చర్చ నిర్వహించడంతో పాటు, నీటిని ఆదా చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) నిర్మించి భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని కోరారు. నీరు జీవనాధారం అని, నీటిని వృథా చేయకుండా సంరక్షించడం ద్వారా భావితరాలకు సురక్షిత భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, మున్సిపల్ మేనేజర్, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

Translate »
error: Content is protected !!