కొనసాగుతున్న LLM రెగ్యులర్ బ్యాక్ లాగ్ పరీక్షలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
తెలంగాణవిశ్వవిద్యాలయంలో LLB, LLM రెగ్యులర్, బ్యాక్ లాగ్ (సెమిస్టర్ ) పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జరిగిన పరీక్ష కు 12 మంది విద్యార్థులకు గాను 10 మంది విద్యార్థులు హాజరుకాగా ఇద్దరు(02)గైరుహజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య.జి. చంద్రశేఖర్ తెలిపారు…























