ధర్పల్లి చెరువులోకి భారీగా చేరిన వద్ద నీరు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మాట కాలువ ద్వారా గ్రామంలోని చెరువులోకి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో చెరువు వేగంగా జలకలను సందరించుకుంది చెరువులోకి నిరంతరంగా నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో గ్రామస్తులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మూటకాలువను వీడీసీ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ రెడ్డి, వైస్ చైర్మన్ చిలుక సాయికృష్ణ, కోశాధికారి మీసం శోభన్, ప్రధాన కార్యదర్శి,బంగారు గంగాకుమార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి బల్లేపు బుచ్చన్న. పాల్గొన్నారు























