Homeఇందూరుబహుళజాతి కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...

బహుళజాతి కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

బహుళజాతి కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయ…

ఇందూరు: నిజామాబాద్ టీ-హబ్‌లో బహుళజాతి (మల్టీనేషనల్) కంపెనీలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.

నగర శివారులోని బైపాస్ రోడ్డులో ఉన్న టీ-హబ్‌లో ఎన్‌ఎన్ ఏఐ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచి కంపెనీలు జిల్లాకు వస్తే ఇందూరు యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.

ఈ విషయమై ఇటీవల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిజామాబాద్‌లో మరిన్ని ఐటీ, బహుళజాతి సంస్థలను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, వచ్చే వారంలో నిజామాబాద్‌కు వచ్చి టీ-హబ్ పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

నిజామాబాద్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, వారికి స్థానికంగానే మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం టీ-హబ్‌లో కేవలం 12 కంపెనీలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇప్పుడు తొలి ఏఐ ఆధారిత స్టార్టప్ కంపెనీ ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ముందుకు సాగుతోందని, ఈ రంగానికి చెందిన సంస్థలు జిల్లాలో ఏర్పడడం ద్వారా స్థానిక యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఎన్‌ఎన్ ఏఐ సొల్యూషన్స్ సీఈవో నజీబుద్దీన్, బీజేపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!