Homeతెలంగాణబాదిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి...

బాదిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ మండలంలోని రహత్ నగర్, బాచన్పల్లి,భీంగల్ గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామల మోహన్ రెడ్డి గారు.

రహత్ నగర్ లో మాజీ సర్పంచ్ రాజు నాయక్ అమ్మ ఇటీవల పరమపదించారు భాచన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ నాన్న ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని భీంగళ్లో చెక్కల నర్సయ్య కూతురు ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మలకు శాంతి కలగాలని, కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని మనో ధైర్యంతో ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భీంగల్ మండల కేంద్రంలో పర్యటనలో భాగంగా భీంగల్ మున్సిపల్ బొదిరస్వామి,జేజే నరసయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, కుంట రమేష్, భూక్య రవి, మలావత్ రవి, బాచంపల్లి సర్పంచ్ జనార్ధన్, బద్ద అవినాష్, సుంకరి సురేష్, శ్యామ్ రాజ్, చిన్నారెడ్డి ,శ్రీను, నరేందర్ ,కిషన్ రాజేష్, ప్రవీణ్, చింటూ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!