Homeకమ్మర్పల్లి మండలంబషీరాబాద్ లో బోనాల పాట షూటింగ్ ను ప్రారంభించిన సర్పంచ్...

బషీరాబాద్ లో బోనాల పాట షూటింగ్ ను ప్రారంభించిన సర్పంచ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలోని శుక్రవారం దేవి ఆలయం వద్ద ప్రముఖ రచయిత, గాయకులు కొండవీటి శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో చేస్తున్న “బోనం ఎత్తుకురా ” పాట షూటింగ్ ను బషీరాబాద్ గ్రామ సర్పంచ్ బైకాని జమున మహేష్ శుక్రవారం ప్రారంభించారు. మహిళలు చేసిన బోనం నృత్యాలను, బోనాలు తీసిన తీరును ఆమె అభిందించారు. ఈ వీడియో సాంగ్ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కొండవీటి శ్యామ్ ప్రసాద్, కెమెరా మెన్ సంతోష్, నృత్య కళాకారులు వైశాలి, ఆశ్రిత, హరిత, నృత్య దర్శకురాలు శైనిక, నటులు మంద ప్రభాకర్, సతీష్, మంచిర్యాల ప్రభాకర్, వెంకట్, తాళ్ల రవి, మాస్టర్ ఆశ్రిత్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ పంతులు, బషీరాబాద్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!