Homeతెలంగాణచెట్లను నరికినందుకు జరినామా....

చెట్లను నరికినందుకు జరినామా….

చెట్లను నరికినందుకు జరినామా….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా అగ్నిమాపక కార్యాలయ భవన నిర్మాణం అవుతుంది. అట్టి భవన ప్రహరీ గోడకు అడ్డుగా వస్తున్న రెండు చెట్లను కాంట్రాక్టర్ తొలగించడంతో అటవీశాఖ అధికారులు కాంట్రాక్టర్కు 8000 రూపాయల జరిమానాలను విధించారు. అనుమతి లేకుండా ఎవరైనా చెట్లను నరికిన వారిపై అటవీశాఖ చట్టం ప్రకారం శిక్షార్హులైతారని, తప్పని సరిగా చెట్లను నరికే పరిస్థితి వస్తే ముందుగా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలని అటవీ శాఖ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి పచ్చదనం కొరకు రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటిస్తే వాటిని కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలో పచ్చని చెట్లను కూడా తగలబెట్టి వందలాది చెట్లను బూడిద చేస్తున్నారని, కాంట్రాక్టర్ పై చర్య తీసుకున్నట్టే, అటువంటి వారిపై కూడా పంచాయతీరాజ్, అటవీ శాఖ ఉమ్మడిగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!