Homeతెలంగాణస్మార్ట్ రేషన్ కార్డులు: 9 సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రత...

స్మార్ట్ రేషన్ కార్డులు: 9 సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రత…

తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులను డూప్లికేట్లకు తావులేకుండా రూపొందించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పాస్‌పోర్టులు, బ్యాంకు నోట్ల ముద్రణలో వాడే భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల తయారీలో ఉపయోగిస్తున్నారు. కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించడంతోపాటు లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌గా ధ్రువీకరించేందుకు వీలుగా మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నమూనాను రూపొందించారు. ఇందులో ఎంబోస్డ్ అక్షరాలు, యూవీ లైట్లోనే కనిపించే లోగో, ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ ఐడెంటిఫికేషన్ వంటివి ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

Translate »
error: Content is protected !!