Homeతెలంగాణతెలంగాణలో రాజకీయ మార్పు తీసుకురాగలం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి...

తెలంగాణలో రాజకీయ మార్పు తీసుకురాగలం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి…

తెలంగాణ : మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు అవసరమని, నిజాయితీ, అంకితభావం గల నాయకులుంటే తమిళనాడు తరహాలో మార్పు తీసుకురాగలమని అన్నారు. హైదరాబాద్‌లో కళాకారుడు ఏపూరి సోమన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో సంబంధం లేనివారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించడం బాధాకరమని, గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నవారు అధికారంలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

0
ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మోయిన్ సాబ్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్...

స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం…

0
స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని స్వల్ప బాండ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్...

ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ…

0
ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల కల్పన కోసం...

Translate »
error: Content is protected !!