Homeతెలంగాణరోజు గడవకముందే దొంగను పట్టిన పోలీసులు...

రోజు గడవకముందే దొంగను పట్టిన పోలీసులు…

రోజు గడవకముందే దొంగను పట్టిన పోలీసులు…

నిన్న కొత్తూరు శివారులో చైన్ స్నాచింగ్…

వెనివెంటే పట్టుబడ్డ దొంగ…

బాద్గుణ గ్రామానికి చెందిన చైన్ స్నాచర్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…

నందిపేట్ ఆగస్టు 14 త్రిశూల్ న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బజార్ కొత్తూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ తెంపుకొని పరారైన సంఘటన వెలుగులోకి వచ్చేంత లోపే నందిపేట పోలీసులు బాధితురాలి ఫిర్యాదు తీసుకొని స్నాచర్ కొరకు వేట మొదలెట్టారు. ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై వినయ్ కుమార్, ప్రత్యేక పోలీసు బృందాలతో సి సి ఫుటేజ్ లను ఆధారంగా చేసుకుని గాలింపు చేపట్టారు. ఘటన జరిగి రోజు గడవకముందే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును కొట్టేసిన చైన్ నాచర్ను పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు . నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం మన్మడ్ గ్రామానికి చెందిన పిట్ట బోజవ్వ ఉమ్మెడ గ్రామంలో ఉన్న తన అక్కను చూసి తిరిగి తన గ్రామానికి వెళ్లేందుకు మాయాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నందిపేట్ బస్ కొరకు వేచి ఉన్న సమయంలో ఉమ్మెడ నుంచి బైక్పై చైన్ దొంగ నాగేశ్వర్ దిలీప్ అనే యువకుడు ఈ భోజవ్వను మాయ మాటలు చెప్పి బైకు ఎక్కించుకొని కొత్తూరు శివారు లోకి రాగానే ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాగేసుకుని పరారయ్యాడు. ఎస్సై వినయ్ కుమార్ తన బృందంతో చైన్ స్నాచర్ ని 24 గంటలలోపే పట్టుకోవడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. గతంలో బోర్గాం గ్రామంలో ఇన్సూరెన్స్ డబ్బుల కొరకు రమేష్ అనే యువకున్ని ఆమె భార్యతో కలిసి హతమార్చిన సంఘటనలో ప్రధాన నిందితుడు ఈ చైన్స్ స్నాచర్ దిలీప్.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!