Homeతెలంగాణశ్రావణమాసం ఇంటింటా మహా యజ్ఞం కార్యక్రమం..

శ్రావణమాసం ఇంటింటా మహా యజ్ఞం కార్యక్రమం..

మోత్కూరి కృష్ణమూర్తి  ఇంట్లో ఈరోజు దేవ యజ్ఞం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

శ్రావణమాసం ఇంటింటా మహా యజ్ఞం అనే సంకల్పంతో ఈరోజు శ్రీ మోత్కూరి కృష్ణమూర్తి ఇంట్లో భక్తి శ్రద్దలతో కుటుంబ సభ్యులు బంధువులు మరియు, పతంజలి యోగ సభ్యులువేద మంత్రాలతో ఘనంగా దేవయజ్ఞం జరిపించారు.

దేవ యజ్ఞం అంటే దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం దేవ యజ్ఞం వల్ల ఆయురారోగ్యాలతో,సుఖశాంతులతో, అష్ట ఐశ్వరాలతో ఉంటారని పతంజలి యోగ గురువు అంతిరెడ్డి  అన్నారు…

ఈ కార్యక్రమం అనంతరం మోత్కూరి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అల్పాహారం,తీర్థ ప్రసాదం అందించారు…

ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, యోగ గురువు అంతి రెడ్డి, వెంకటస్వామి, శకుంతల, వెంకటరాజు,పబ్బ శ్రీ హరి, మల్లారెడ్డి,అయిత బాలకిషన్,హరినాథ్, లింగం చారి,రజనీత, రాధిక, లావణ్య,ప్రమీల, సుమలత, లావణ్య పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!