Homeతెలంగాణభీంగల్ పురపాలక కార్యాలయంలో సాధారణ సమావేశం...

భీంగల్ పురపాలక కార్యాలయంలో సాధారణ సమావేశం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ పురపాలక కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పురపాలక పరిధిలో మొత్తం 56 అంశాలతో కూడిన తీర్మానాలను చదివి వినిపించగా మొత్తం 56 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి, పారిశుద్ధ్య , ప్రజా సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మున్సిపల్ పరిపాలన, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించారు.

సమావేశం వివరాలను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ సంటిలత, కౌన్సిలర్లు ఆరెపల్లి శ్రీజ,పర్ష కుశలత, తోట సతీష్,గున్న ల బాలలక్ష్మి. బోదిరే లావణ్య, అంజుమ్ ఆలీ, సందీప్,నీలం రవి,సంగ్మా నాయక్,వివిధ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!