Homeతెలంగాణజాగిర్యాలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం.. మహిళా సంఘాల ఏకగ్రీవ తీర్మానం...

జాగిర్యాలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం.. మహిళా సంఘాల ఏకగ్రీవ తీర్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

ఈరోజు జాగిర్యాల గ్రామంలో మహిళ భవన్లో గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశంలో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు హాని చేసేటటువంటి కొన్ని ప్లాస్టిక్ వస్తువులపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మహిళా సంఘాలు ఏకగ్రీవ తీర్మానంతో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించడం జరిగింది మహిళా సంఘాల సభ్యుల చేత సర్పంచ్ గడాల ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈరోజు నుండి పూర్తిగా ప్లాస్టిక్ ని వాడకం నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్,మహిళా సంఘాల సిసి గంగ సాయిలు, రమేష్,రాజేశ్వర్ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!