Homeఆర్మూర్గమ్యం యాప్‌తో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యం...

గమ్యం యాప్‌తో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యం…

గమ్యం యాప్‌తో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యం

ఆర్మూర్ బస్టాండ్‌లో ప్రయాణికులకు అవగాహన కల్పించిన డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి…

 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్

ఆర్మూర్: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన “గమ్యం” యాప్‌పై ఆర్మూర్ బస్టాండ్‌లో డిపో మేనేజర్ శ్రీమతి ప్రతిమారెడ్డి  ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉందో, బస్సు ఎప్పుడు తమ గమ్యస్థానానికి లేదా బస్టాండ్‌కు చేరుకుంటుందో తెలుసుకోవడానికి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో గమ్యం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, రిజర్వ్ చేసుకున్న బస్సుకు సంబంధించిన మీరు ఉన్న బస్టాండ్ కు నుండి బస్సు ఎంత దూరంలో ఉంది అనే సమాచారాన్ని కూడా చూడవచ్చు ఎంత టైం లో వస్తుందని సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు.

బస్సు రాక కోసం ఎక్కువ సమయం బస్టాండ్‌లో వేచి ఉండకుండా, బస్సు ప్రస్తుత స్థానం మరియు రాక సమయానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ప్రతిమారెడ్డి  వివరించారు.

టీజీఎస్‌ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ అనేక సేవలను అందుబాటులోకి తీసుకొస్తోందని, అందులో గమ్యం యాప్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన సౌకర్యం అని ఆమె పేర్కొన్నారు.

ప్రతి ప్రయాణికుడు గమ్యం యాప్‌ను ఉపయోగించుకొని టీజీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి  విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!