గణపతి వినాయకుని దర్శించుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా లో ఆర్మూర్ నియోజకవర్గంలోనిడొంకేశ్వర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సత్య గణపతి వినాయకుడిని దర్శించుకున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ఈకార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.బాబు రావ్ నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. దూడ వెంకటేష్ గౌడ్ మండల సర్పంచ్. ఫోరమ్ అధ్యక్షులు.సంజీవ్ రావ్,లిఫ్ట్ చైర్మన్ భోజరెడ్డి,డొంకశ్వర్ పి ఎ సి ఎస్ చైర్మన్ భరత్ రాజ్ రెడ్డి ,ఐలపూర్ పి ఎ సి ఎస్ చైర్మన్ సుదర్శన్,లిఫ్ట్ చైర్మన్ నర్సారెడ్డి,,నందిపేట్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు.మంద మహిపాల్ దశగౌడ్ హరిదాస్ డొంకేశ్వర్ గ్రామ అధ్యక్షులు.బార్ల వంశీ నాగరాజు అశోక్,గంగాధర్ చిన్నారెడ్డి, ముకేశ్,చిన్నయ్య హోటల్ రాజు పాల్గొన్నారు.























