Homeడిచ్ పల్లి మండల్సీఎం సభకు భారీగా తరలిన నిజామాబాద్ రూరల్ నియోజవర్గ కాంగ్రెస్ శ్రేణులు...

సీఎం సభకు భారీగా తరలిన నిజామాబాద్ రూరల్ నియోజవర్గ కాంగ్రెస్ శ్రేణులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్యే భూపతిరెడ్డినేతృత్వంలో కార్లతో ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల కేంద్రంగా చేపట్టినపాదయాత్ర,భారీ బహిరంగ సభకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.సుమారు 100 కార్లతో వివిధ కార్పొరేషన్ల రాష్ట్ర చైర్మన్లు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు.ప్రధాన నాయకులు,కార్యకర్తలు సభకు తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముప్ప. గంగారెడ్డి,మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు. జనార్దన్,రవి,గోవర్ధన్,అంబర్ సింగ్,పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి,ఉమ్మాజి.నరేష్,పొలసాని.శ్రీనివాస్,గొల్ల.ఎర్రన్న, ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!