Homeకామారెడ్డి జిల్లాఎస్డీఆర్ఎఫ్ నిధులతో రోడ్ల మరమ్మతులు...

ఎస్డీఆర్ఎఫ్ నిధులతో రోడ్ల మరమ్మతులు…

ఎస్డీఆర్ఎఫ్ నిధులతో రోడ్ల మరమ్మతులు.

రూ.40 లక్షల ఎస్డీఆర్ఎఫ్ నిధులతో పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి పట్టణంలో వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నిధుల కింద మున్సిపాలిటీకి రూ.40 లక్షలు మంజూరు చేసింది.

ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి, రహదారి మరమ్మతు పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రారంభించారు.

వరదలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.32.12 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

రహదారి మరమ్మతులకు రూ.7.88 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

గతంలో తుఫాను, వరదల కారణంగా రహదారులు దెబ్బతినడంతో ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రహదారులను త్వరితగతిన బాగు చేస్తామని చైర్‌పర్సన్ తెలిపారు.

పట్టణంలో దెబ్బతిన్న ఇతర రహదారులపై కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్ కాసర్ల గోదావరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు సుల్తానా, యూసుఫ్, సత్యం, డీఈ అనంతరావు, ఏఈ వేణు ప్రసాద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!