పల్లికొండ లో Idcms ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ఐడిసిఎంఎస్ ఆధ్వర్యంలో పల్లికొండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిండి మనిషా అశోక్, ఉపసర్పంచ్ ఎనుపోతుల చిన్న బాలయ్య, ఎంపిటిసి ఏషల కృష్ణ ,వార్డ్ నెంబర్ దొనకంటి రాజేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరె ప్రవీణ్, గంగం సురేష్ ,ఎస్ గంగాధర్ ,దిలీప్, సుంకేస్వామి , గ్రామస్తులు పాల్గొన్నారు.























